[od-discuss] Open Definition in Telugu
mark herringer
mark.herringer at gmail.com
Fri Nov 25 11:14:16 UTC 2011
Hi guys, hi Laura o/
The process looks good.
Laura, lets chat soon.
Mark Herringer
07726582909
2011/11/25 Lucy Chambers <lucy.chambers at okfn.org>
> Hi chaps,
>
> Great work. In future, I think Laura (N) and Mark as a tag team can
> probably deal with this.
>
> The process as far as I know is outlined here:
>
> http://wiki.okfn.org/Open_Definition
>
> @Mark - anything we have forgotten?
>
> Lucy
>
> 2011/11/25 Daniel Dietrich <daniel.dietrich at okfn.org>
>
>> Dear Sridhar Gutam,
>>
>> I am so sorry it has taken so long. Please accept my apologies!
>>
>> We have now published your Translation of the Open Definition into Telugu
>> (తెలుగు ), see:
>>
>> http://opendefinition.org/okd/telugu/
>>
>> Could you please have a look and let us know if everything is all right?
>> I have added "అనువాదం Sridhar Gutam" for cretits. Could you let me know if
>> you would like to add any affiliation to your Name?
>>
>> Again: Thank you so much for the translation! Its really great to have
>> the Open Definition now in Telugu. I am sure we will very soon blog about
>> this.
>>
>> Kind regards and ఉత్తమ శుభాకాంక్షలు
>> Daniel
>>
>>
>> --
>>
>> Daniel Dietrich
>>
>> The Open Knowledge Foundation
>> Promoting Open Knowledge in a Digital Age
>> www.okfn.org - www.opendefinition.org
>>
>> www.ddie.me
>> twitter.com/ddie
>> +49 176 327 685 30
>>
>> On 22011/10/21, Sridhar Gutam wrote:
>> >
>> > From: Sridhar Gutam <gutam2000 at gmail.com>
>> > Date: 2011/10/21
>> > Subject: Open Definition in Telugu
>> > To: opendefinition at okfn.org
>> > Cc: Jenny Molloy <jenny.molloy at okfn.org>, daniel.dietrich at okfn.org
>> >
>> >
>> > Dear Sir,
>> >
>> > We have translated Open Definition into Telugu (తెలుగు ) Please do the
>> > needful to post it to the OKD webpage.
>> >
>> > Thanks
>> > Sridhar
>> >
>> > బహిరంగ నిర్వచనం
>> > భాషాంతరము౧.౧
>> >
>> > అంత్యప్రత్యయము
>> > ‘విజ్ఞానము’ అను పదమునకు అర్ధము ఈ క్రింద విధముగా తీసుకొన పడినది;
>> > సంగీతము, చలన చిత్రములు మరియు పుస్తకములు మొదలగునవి
>> > శాస్త్రీయ, చారిత్రాత్మక, భౌగోళిక మరియు తదితర విజ్ఞాన విషయాలు
>> > ప్రభుత్వము మరియు ఇతర నిర్వాహక సమాచారము
>> >
>> > సాఫ్ట్ వేర్ కీలక అంశమైనప్పటికీ ఇది ముందుగానే విశేషముగా చర్చించ
>> > పడినందున ప్రస్తుత పరిధి నుండి తొలగించ పడింది.
>> >
>> > 'పని' అను పదము, బదిలీ చేయటానికి నిర్దేశించబడిన ఒక అంశము లేక విజ్ఞానము
>> > లోని ఒక భాగాన్ని సూచించుటకు ఉపయోగించ పడుతుంది.
>> > 'ప్యాకేజ్' అను పదము కొన్ని పనుల సం గ్రహణ ను సూచించుటకు ఉపయోగించ
>> > పడుతుంది. అయితే అటువంటి ప్యాకేజ్, నిర్దేశించబడిన ఒక పనిగా కూడ పరిగణించ
>> > పడవచ్చు.
>> > 'అనుజ్ఞాపత్రము' అను పదము చట్టపరమైన లైసెన్స్ ని తదనుసారము గా లభ్యమగు
>> > పనిని సూచించుటకు ఉపయోగించ పడుతుంది. అయితే ఎక్కడయితే అనుజ్ఞాపత్రము
>> > విధానము ప్రస్తావించ పడ లేదో అచ్చట అమలులో ఉన్న చట్టపరమైన విధానముల
>> > అనుసరణ ద్వారా 'పని' లభ్యత ఉంటుంది (ఉదాహరణ గ్రంథప్రచురణ హక్కు విధానము).
>> >
>> > విశదీకరణ
>> > ఒక 'పని' యొక్క పంపిణీ విధానము ఈ క్రింద నిబంధనల కు అనుగుణము గా ఉన్న
>> > యెడల ఆ పనిని 'బహిరంగము' అని అభివర్ణించ వచ్చు.
>> >
>> > ౧. ప్రవేశము
>> > ఒక పని సహేతుక ఉత్పత్తి ధరకు మించ కుండా, మొత్తముగా ఇంటర్ నెట్ ద్వారా
>> > ఉచితముగా దిగుమతి చేసుకొను ట కు అందుబాటులో ఉంటుంది. అయితే ఆ పని లభ్యత
>> > ప్రాతిపదిక మీద మరియు సులభముగా తర్జుమా కు అనుకూలమైన రూపములో అందుబాటులో
>> > ఉండాలి.
>> >
>> > వ్యాఖ్యానము: ఈ విధానాన్ని 'సాంఘిక' బహిరంగము గా అభివర్ణించ వచ్చు -
>> > మిమ్మల్ని ఆ పనిని నిర్వర్తించు కోవటానికి అవకాశమివ్వ ట మే కాకుండా
>> > దాన్ని పొందుటకు అనుమతి కూడా ఉంటుంది. అంటే కొన్ని అంశాలకే పరిమితి
>> > చేయకుండా ఎటువంటి నిబంధనలు లేని విధంగా మొత్తంగా ఉపయోగించుకునే అనుమతి
>> > ఉంటుంది.
>> >
>> > ౨. తిరిగి పంపిణీ
>> > ఈ అనుజ్ఞాపత్రము, ఏ పార్టీ ని కూడా అమ్ముకోవటానికి కాని, ఎవరికైనా
>> > ఇవ్వటానికి కాని లేక అనేక పనుల నుండి తయారు చేసిన ఒక ప్యాకేజి గా పంపిణీ
>> > చెయ్యటానికి కాని ఎటువంటి నిబంధనలు విధించదు.
>> >
>> > ౩. తిరిగి ఉపయోగించు కొనుట
>> > ఈ అనుజ్ఞాపత్రము, తర్జుమాలను మరియు పునరుత్పన్న మయిన పనులను ఒరిజినల్
>> > పనికి అనుగుణంగా పంపిణీ చేసుకోగల విధంగా అనుమతులు ఉండాలి.
>> >
>> > వ్యాఖ్యానము: ఈ నిబంధన 'వైరల్' లేక 'పరస్పరం పంచుకునే' మరియు ఒరిజినల్
>> > నిబంధనల క్రింద తర్జుమాలను తిరిగి పంపిణీ చేయ వలసిన లైసెన్స్ లను
>> > అడ్డుకొన జాలదు.
>> >
>> > ౪. సాంకేతిక పరమైన నిబంధనలు ఉండవు
>> > పైన పేర్కొనబడిన అంశాలను ఆచరించటములో సాంకేతిక పరమైన నిబంధనలు లేకుండా ఆ
>> > 'పని'ని అందుబాటులో ఉంచాలి. దీన్ని సాధించటమంటే ఆ 'పని'ని బహిరంగ డేటా
>> > రూపములో అంటే దాని కొలమాన వివరణలను ప్రజలకు ఎటువంటి పైకము ఇతర విషయములతో
>> > సంబంధము లేకుండా దాన్ని ఉపయోగించు కొను ట కు అందుబాటులో ఉంచటమే.
>> >
>> > ౫. అనుసంధానము
>> > 'పని'ని సమర్పించిన మరియు తయారు చేసిన వారిని, ఆ పనికి అనుసంధాన పరిచే
>> > ఒక నిబంధన లైసెన్స్ కు వర్తించ వచ్చు. అటువంటి నిబంధన తప్పనిసరి
>> > అయినప్పుడు దాని విధింపు నొప్పించని విధంగా ఉండాలి. ఉదాహరణకు అనుసంధాన
>> > ప్రక్రియ అవసరమైనప్పుడు అనుసంధాన పరచ వలసిన వ్యక్తుల పేర్లను ఆ 'పని'తో
>> > జతపర్చాల్సి ఉంటుంది.
>> >
>> > ౬. నిబద్ధత
>> > తర్జుమా ద్వారా వెలువడిన ఒరిజినల్ 'పని'ని పంపిణీ చేయు సమయములో తప్పకుండా
>> > తర్జుమాదారుని పేరు లేక ఆ వెర్షన్ క్రమ సంఖ్యను విధిగా పొందు పరచాలి.
>> >
>> > ౭. వ్యక్తులకు మరియు సమూహాలకు వివక్ష చూపరాదు
>> > ఈ లైసెన్స్, వ్యక్తుల యెడల గాని వ్యక్తుల సమూహాల యెడల గాని ఎటువంటి
>> > వివక్ష చూపని విధంగా ఉండాలి.
>> >
>> > వ్యాఖ్యానము: ఈ విధానము ద్వారా మిక్కిలి లాభము పొందాలంటే, ఎక్కువ
>> > వైవిధ్యము గల వ్యక్తుల కు మరియు వ్యక్తుల సమూహాల కు 'బహిరంగ విజ్ఞానము'
>> > నకు తమ సమర్పణలను అందించే అర్హత కలుగ చేయాలి. కనుక ఎటువంటి 'బహిరంగ
>> > విజ్ఞానము'అందించే లైసెన్స్ అయినా, ఏ వ్యక్తిని కూడా ఈ విధానము వెలుపలే
>> > బంధించటాన్ని మేము కట్టడి చేస్తాము.
>> > వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా ‘బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం’ లోని ౫
>> > అంశము నుండి సంగ్రహించటము జరిగింది.
>> >
>> > ౮. ఆశయాల క్షేత్రాల యెడల వివక్ష ఉండరాదు
>> > ఎటువంటి లైసెన్సులు కూడా ఏ ప్రత్యేక ఆశయ క్షేత్రము పట్ల కూడా వివక్ష తో
>> > వ్యవహరించ రాదు. ఉదాహరణకు వ్యాపారములో కాని జన్యు పరమైన పరిశోధనల లో కాని
>> > నియంత్రణలు పొందు పరచ రాదు.
>> >
>> > వ్యాఖ్యానము: ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏ మనగా, వ్యాపార అవసరాల
>> > నిమిత్తము ఈ బహిరంగ విజ్ఞాన మూలాలను ఉపయోగ పడనీయ కుండా అడ్డు పడే
>> > లైసెన్స్ బోనులను నిషిద్దము చేయటము. వ్యాపార వేత్తలను బహిరంగ విజ్ఞాన
>> > మూలాలనుండి దూరము చేయడం లేదని వారు మా సంఘములో ఐక్యమవ్వాలని మేము
>> > కోరుకుంటున్నాము.
>> > వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా 'బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం' లోని ౬
>> > అంశము నుండి సంగ్రహించటము జరిగింది.
>> >
>> > ౯. అనుజ్ఞాపత్రము పంపిణీ విధానము
>> > 'పని' కి జోడించ బడిన హక్కులు, ఆ పని ని తిరిగి పంపిణీ ద్వారా పొందిన
>> > వారందరికీ ఎటువంటి అదనపు అనుజ్ఞాపత్రము జారీ చేయవలసిన అవశ్యకత లేకుండా,
>> > విధి గా వర్తించాలి.
>> >
>> > వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా 'బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం' లోని ౭
>> > అంశము నుండి సంగ్రహించటము జరిగింది.
>> >
>> > ౧o. అనుజ్ఞాపత్రము ఒక ప్యాకేజీ కి ప్రత్యేకం కాకూడదు
>> > ఒక 'పని' కి జోడించ బడిన హక్కులు,ఆ పని ఎటువంటి ప్రత్యేక ప్యాకేజీ తో
>> > ముడిపడి ఉన్నదన్న అంశము పై ఆధారపడి ఉండరాదు. ఒక పని ఏదేనా ఒక ప్యాకేజీ
>> > నుండి వెలుపలకు తీసుకున్న దై ఉండి, దాన్ని మరలా అదే నిబంధనల ద్వారా
>> > తిరిగి పంపిణీ చేసి ఉన్నయెడల, అటువంటి పనికి కూడా, ఒరిజినల్ ప్యాకేజీ
>> > ద్వారా పొందిన అవే హక్కులు తిరిగి పంపిణీ ద్వారా పొందిన టువంటి
>> > పార్టీలకు కూడా వర్తిస్తాయి.
>> >
>> > వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా ఒఎస్ డి అంశము ౮ నుండి సంగ్రహించటము జరిగింది.
>> >
>> > ౧౧. ఒక అనుజ్ఞాపత్రము ఇతర పనుల పంపిణీ ని నిమంత్రించరాదు
>> > అనుజ్ఞాపత్రము, ఎప్పుడూ ఇతర పనుల పంపిణీ ని, అనుజ్ఞాపత్రము పొందిన పనుల
>> > తో పాటు పంపిణీ చేయడాన్ని నిమంత్రించరాదు. ఉదాహరణకు లైసెన్స్ ఎప్పుడూ అదే
>> > మీడియము ద్వారా పంపిణీ చేయబడే ఇతర పనులు కూడా బహిరంగముగా ఉండాలనే
>> > పిడివాదము చేయరాదు.
>> >
>> > వ్యాఖ్యానము: బహిరంగ విజ్ఞాన పంపిణీదారుల కు వారి శ్రేయస్సు ప్రకారమే
>> > నడచుకునే హక్కు వారికి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. పరస్పరం-పంచుకునే
>> > లైసెన్సులు ఒకే విధంగా ఉంటాయి, ఎందుచేతనంటే… అందులో పొందు పరచిన
>> > అంశాలన్నీ ఒకే పని క్రింద ఉన్నప్పుడు మాత్రమే వాటికి వర్తిస్తాయి.
>> > వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా 'బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం' లోని ౯
>> > అంశము నుండి సంగ్రహించటము జరిగింది.
>> >
>> >
>> > Thanks & Regards
>> > Sridhar
>> >
>> _________________________________________________________________________
>> > Sridhar Gutam PhD, ARS, PG Dip Patent Laws (NALSAR), IP & Biotechnology
>> (WIPO)
>> > Senior Scientist (Plant Physiology) & Joint Secretary, ARSSF
>> > Central Institute for Subtropical Horticulture (CISH)
>> > Rehmankhera, P.O.Kakori, Lucknow 227107, Uttar Pradesh, India
>> > Fax: +91-522-2841025, Phone: +91-522-2841022/23/24; Mobile:
>> +91-9005760036
>> > http://www.cishlko.org
>> > http://www.arssf.co.nr
>> > http://www.gutam.co.nr
>> > http://works.bepress.com/sridhar_gutam/
>> > https://www.facebook.com/groups/oaindia/
>> > Twitter: http://twitter.com/#!/gutam2000
>> > Facebook: https://www.facebook.com/gutamsridhar
>> > LinkedIn: http://www.linkedin.com/in/sridhargutam
>> >
>> >
>> >
>> >
>> > --
>> >
>> > Daniel Dietrich
>> >
>> > The Open Knowledge Foundation
>> > Promoting Open Knowledge in a Digital Age
>> > www.okfn.org - www.opendefinition.org
>> >
>> > www.ddie.me
>> > twitter.com/ddie
>> > +49 171 780 870 3
>>
>>
>
>
> --
> Lucy Chambers
> Community Coordinator
> Open Knowledge Foundation
> http://okfn.org/
> Skype: lucyfediachambers
>
-------------- next part --------------
An HTML attachment was scrubbed...
URL: <http://lists.okfn.org/pipermail/od-discuss/attachments/20111125/eeb5c8d7/attachment-0001.html>
More information about the od-discuss
mailing list